పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పనిమనిషి అనే పదం యొక్క అర్థం.

పనిమనిషి   నామవాచకం

అర్థం : నీళ్ళు నింపడానికి ఉండే ఒక స్త్రీ

ఉదాహరణ : సేఠ్ గారి భార్య పనిమనిషిని నీళ్ళు నింపడానికి పంపింది.

పర్యాయపదాలు : పానీహరన్

అర్థం : ఇంట్లోనే పనులు చేసిపెట్టే బయటి వ్యక్తి.

ఉదాహరణ : ఈరోజుల్లో పనిమనిషి దొరకడము చాలా కష్టమైపోయింది.

పర్యాయపదాలు : కూలిపని, నౌకరీ


ఇతర భాషల్లోకి అనువాదం :

वह पद या काम जिसके लिए वेतन मिलता हो।

आजकल नौकरी मिलना बहुत मुश्किल हो गया है।
मैं तीस साल तक इस कंपनी की सेवा में रहा।
जाब, जॉब, नौकरी, सेवा

Employment in or work for another.

He retired after 30 years of service.
service

అర్థం : పని చేసే వారు

ఉదాహరణ : నా కార్యాలయంలో నౌకరుకి భాద్యతగా చాలా పని ఉంటుంది.

పర్యాయపదాలు : నౌకరు, పనివాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

काग़ज़-पत्र आदि लाने-ले जाने वाला या अधिकारियों के आदेशों को पूरा करने वाला या आवश्यकतानुसार उन्हें रजिस्टर आदि उपलब्ध करने वाला कर्मचारी।

मेरे कार्यालय में चपरासी के जिम्मे बहुत काम रहता है।
चपरासी

An employee who performs clerical work (e.g., keeps records or accounts).

clerk

అర్థం : వేతనం తీసుకొని సేవ చేసేవాడు

ఉదాహరణ : మా నౌకరు వారం కొరకు ఇంటికెళ్ళాడు

పర్యాయపదాలు : అనుచరుడు, అనుచారకుడు, అనుసరుడు, దాసుడు, నౌకరు, బంట్రోతు, సేవకుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

A person working in the service of another (especially in the household).

retainer, servant

అర్థం : డబ్బులకు పని చేసే వాడు

ఉదాహరణ : రాకేష్ తమ తల్లిదండ్రికి సేవలు చేయడానికి ఒక జీతగాణ్ణి పెట్టాడు.

పర్యాయపదాలు : జీతగాడు, పనివాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

पूरे साल भर के लिए रखा हुआ नौकर।

राकेश ने अपने माता-पिता की सेवा के लिए एक बरसोदिया रखा है।
बरसोदिया

అర్థం : వేతనం కోసం ఇంటి పని చేసే స్త్రీలు

ఉదాహరణ : ఈ రోజుల్లో ఉద్యోగినులు పనిమనిషి పైన ఎక్కువగా ఆధార పడుతున్నారు

పర్యాయపదాలు : దాసి, సేవకి, సేవకురాలు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो घरेलू काम-काज तथा सेवा करती हो।

आज-कल की काम-काजी महिलाएँ नौकरानियों पर अधिक निर्भर रहती हैं।
अनुचरी, अभिसारिणी, कनीज, कनीज़, ख़ादिमा, खादिमा, चकरानी, चाकरानी, चेरी, टहलनी, दाई, दासी, नौकरानी, परिचारिका, बाँदी, बाई, महरि, महरी, लौंड़ी, लौंडी, लौंढिया, सेविका

A female domestic.

amah, housemaid, maid, maidservant

चौपाल