అర్థం : ఏ పని చేయ్యకపోవడం.
ఉదాహరణ :
పనిపాటలేని వ్యక్తి ఏమీ సాధించలేడు.
పర్యాయపదాలు : నిరుద్యోగైన, నిరుపయోగమైన, నిష్ప్రయోజనము, పనికిరాని, వ్యర్థమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
व्यवसाय या उद्यम न करनेवाला।
निकम्मे व्यक्ति को सभी कोसते हैं।