అర్థం : పడమటి వైపు నుంచి వచ్చు గాలి
ఉదాహరణ :
ఈ రోజు ఉదయం నుండి పడమటి గాలి వీస్తున్నది.
పర్యాయపదాలు : పడమటి గాలి, పశ్చిమగాలి
ఇతర భాషల్లోకి అనువాదం :
The winds from the west that occur in the temperate zones of the Earth.
prevailing westerly, westerly