పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పట్టుకొనుట అనే పదం యొక్క అర్థం.

పట్టుకొనుట   నామవాచకం

అర్థం : పట్టుకునే క్రియ (పని).

ఉదాహరణ : అతను ఒదులుగా పట్టుకోగానే చేతిలో నున్న చేప నీళ్ళలోకి జారిపోయింది.

పర్యాయపదాలు : గట్టి పట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

पकड़ने की क्रिया।

उसकी पकड़ ढीली पड़ते ही मछली पानी में कूद गई।
गिरफ़्त, गिरफ्त, पकड़, शिकंजा

The act of grasping.

He released his clasp on my arm.
He has a strong grip for an old man.
She kept a firm hold on the railing.
clasp, clench, clutch, clutches, grasp, grip, hold

పట్టుకొనుట   క్రియ

అర్థం : ముట్టడింపడిన

ఉదాహరణ : నన్ను ఒక అంటువ్యాధి పట్టుకుంది.

పర్యాయపదాలు : బిగుసుకొనుట


ఇతర భాషల్లోకి అనువాదం :

आक्रांत होना।

मुझे एक गंभीर संक्रामक रोग ने पकड़ा है।
जकड़ना, पकड़ना

चौपाल