పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పచ్చి అనే పదం యొక్క అర్థం.

పచ్చి   నామవాచకం

అర్థం : పరిపక్వంకాని

ఉదాహరణ : ఇంతపండినా కూడా ఇంకా పచ్చిగానే వుంది.

పర్యాయపదాలు : అపక్వత, అసిధ్ధి


ఇతర భాషల్లోకి అనువాదం :

कच्चा होने की अवस्था।

इतना पकाने पर भी कच्चापन रह गया है।
अपक्वता, अपाक, असिद्धि, कच्चापन

The state of being crude and incomplete and imperfect.

The study was criticized for incompleteness of data but it stimulated further research.
The rawness of his diary made it unpublishable.
incompleteness, rawness

పచ్చి   విశేషణం

అర్థం : ఉడకబెట్టని కూరగాయలు.

ఉదాహరణ : పచ్చి కూరగాయల రసం తీసుకొవడం ఆరోగ్యానికి మంచిది.

పర్యాయపదాలు : అపక్వమైన, పండని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो आँच पर पका न हो।

कुछ कच्ची सब्ज़ियाँ सलाद के रूप में खाई जाती हैं।
असिद्ध, कच्चा, काँचा, काचा

Not treated with heat to prepare it for eating.

raw

चौपाल