అర్థం : గోడలు, ఇళ్ళు మొదలైనవి పడవేయుట.
ఉదాహరణ :
కొత్త ఇంటిని నిర్మించడానికి సోహన్ పాత ఇంటిని పడగొడుతున్నాడు.
పర్యాయపదాలు : తుంచు, పడగొట్టు, విరగ్గొట్టు, విరుచు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక వస్తువును కిందపడేసి ముక్కలుముక్కలు చేయడం
ఉదాహరణ :
పనిమనిషి ఈరోజు గాజు గ్లాసులు పగులగొట్టింది.
పర్యాయపదాలు : ఓటుచేయు, పటాపంచలుచేయు, ముక్కలుచేయు బద్దలుకొట్టు, వక్కలుచేయు, విరుగొట్టు, విరుచు
ఇతర భాషల్లోకి అనువాదం :