పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పంచామృతం అనే పదం యొక్క అర్థం.

పంచామృతం   నామవాచకం

అర్థం : పాలు, పెరుగు, నెయ్యు, అరటిపండు మొదలగువాటితో నైవేద్యానికి చేసేది

ఉదాహరణ : సత్యనారాయణ కథలో పంచామృతం ద్వారా దేవుడికి అభిషేకం చేస్తారు.

పర్యాయపదాలు : చరణామృతం, మధుపర్కం


ఇతర భాషల్లోకి అనువాదం :

दूध,दही,घी,चीनी और शहद मिलाकर बनाया जाने वाला वह पदार्थ जिसे पवित्र समझ कर श्रद्धासहित पान किया जाता है।

सत्यनारायण की कथा में पंचामृत से भगवान को नहलाया जाता है।
चरणामृत, पंचामृत, मधुपर्क

Any liquid suitable for drinking.

May I take your beverage order?.
beverage, drink, drinkable, potable

పంచామృతం   విశేషణం

అర్థం : పాలు, నెయ్యి, తేనె, పెరుగు, నీళ్ళు కలిపిన మిశ్రమం

ఉదాహరణ : పంచామృతంతో దేవతల ప్రసన్నం కలుగుతుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

मधुपर्क अर्पण करने योग्य।

मधुपर्क्य देवता का आवाहन किया गया।
मधुपर्क्य

चौपाल