పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నేర్పులేని అనే పదం యొక్క అర్థం.

నేర్పులేని   విశేషణం

అర్థం : ఏదైన ఒక పనిచేయుటకు సమర్థత లేక పోవుట.

ఉదాహరణ : నైపుణ్యం లేని ఆటగాళ్లు కూడా మంచి ఆటను ప్రదర్శించారు.

పర్యాయపదాలు : కౌశలంలేని, నిపుణతలేని, నైపుణ్యంలేని, ప్రతిభలేని, ప్రావీణ్యంలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो प्रवीण न हो।

अनाड़ी खिलाड़ियों ने भी अच्छे खेल का प्रदर्शन किया।
अकुशल, अदक्ष, अधकचरा, अनाड़ी, अनाप्त, अनारी, अनिपुण, अनैपुण, अपटु, अपाटव, अपात्र, अप्रवीण, अल्हड़, अविज्ञ, अशिक्षित

Not having or showing or requiring special skill or proficiency.

Unskilled in the art of rhetoric.
An enthusiastic but unskillful mountain climber.
Unskilled labor.
Workers in unskilled occupations are finding fewer and fewer job opportunities.
Unskilled workmanship.
unskilled

అర్థం : ఒక విషయం గురించి పూర్తిగా తెలియకపోవుట.

ఉదాహరణ : అనుభవంలేని కారణంగా రాముకు పని లభించలేదు.

పర్యాయపదాలు : అనుభవంలేని, అభ్యాసంలేని, సాధనలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें अनुभव की कमी हो या जिसे अच्छा अनुभव या ज्ञान न हो।

अनुभवहीन होने के कारण रामू को नौकरी नहीं मिली।
वह इस खेल में अनुभवहीन है।
अनभिज्ञ, अनुभवरहित, अनुभवहीन, अल्हड़, अव्युत्पन्न, कच्चा

Lacking practical experience or training.

inexperienced, inexperient

चौपाल