అర్థం : ప్రయోజనము లేకపోవడం.
ఉదాహరణ :
మీరు తమ సమయాన్ని అనావశ్యకమైన పనులలో ఎందుకు కేటాయిస్తారు.
పర్యాయపదాలు : అనావశ్యకమైన, ఆవాంచనీయమైన, ఉపయోగంలేని, పనికిరాని
ఇతర భాషల్లోకి అనువాదం :
जो आवश्यक न हो।
तुम अपना समय अनावश्यक कामों में क्यों बिताते हो।