అర్థం : ప్రయోజనం లేనిది
ఉదాహరణ :
వస్తువులో ఉపయోగం లేకపోవడం అతన్ని పనిలేని వానిగా చేసింది
పర్యాయపదాలు : ఉపయోగం లేనిది
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఉపయోహించుటకు పనికిరాని వస్తువు
ఉదాహరణ :
మోహన్ అనుపయోగమైన వస్తువులను కుప్పలో వేసి నిప్పుపెట్టాడు.
పర్యాయపదాలు : అనుపయోగమైన వస్తువు, ఉపయోగంలేని, వృధావస్తువు
ఇతర భాషల్లోకి అనువాదం :
ऐसी वस्तु जो उपयोगी न हो।
मोहन ने अपनी सभी अनुपयोगी वस्तुएँ कबाड़ी वाले को दे दी।Any materials unused and rejected as worthless or unwanted.
They collect the waste once a week.అర్థం : నీతికి విరుద్దమైన అవస్త లేదా భావము
ఉదాహరణ :
అవినీతి కారణంగా అతనికి ఎన్నికలలో పోటీచేయుటకు కోర్టు నిరాకరించింది.
పర్యాయపదాలు : అవినీతి, దుర్లభం, పనికిరాని, విలువలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
अवैध होने की अवस्था या भाव।
अवैधता के कारण उसका चुनाव लड़ने का दावा खारिज कर दिया गया।Illogicality as a consequence of having a conclusion that does not follow from the premisses.
invalidity, invalidness