పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నిప్పట్లు అనే పదం యొక్క అర్థం.

నిప్పట్లు   నామవాచకం

అర్థం : బియ్యంపిండి, బెల్లంతో తయారుచేసే తీపి వంటకం

ఉదాహరణ : అమ్మ నాకు అరిసెలు తినడానికి ఇచ్చింది.

పర్యాయపదాలు : అత్తరాసలు, అప్పచ్చులు, అరిసెలు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का मीठा पकवान।

माँ ने मुझे मालपुआ खाने को दिया।
पारिशील, पुआ, पूप, मालपुआ, मालपूआ, मालपूवा

A particular item of prepared food.

She prepared a special dish for dinner.
dish

అర్థం : బెల్లం మరియు పిండితో తయారు చేసే పదార్ధం

ఉదాహరణ : మన ఇంట్లో ప్రతి సంవత్సరం హోళీకి అరిసెలు తప్పకుండా చేస్తారు.

పర్యాయపదాలు : అత్తిరసాలు, అరిసెలు, తాపీపూరీలు


ఇతర భాషల్లోకి అనువాదం :

आटे या मैदे को गुड़, चीनी आदि के मीठे रस में घोल कर उतारी हुई पूरी।

हमारे घर हर साल होली में पूआ ज़रूर बनता है।
पुआ, पुवा, पूआ, पूपालिका, पूपाली, पूवा

A particular item of prepared food.

She prepared a special dish for dinner.
dish

चौपाल