పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నాలుకబద్ద అనే పదం యొక్క అర్థం.

నాలుకబద్ద   నామవాచకం

అర్థం : నాలుకను శుభ్రం చేసుకునే ఒక ఉపకరణం

ఉదాహరణ : రైతు నాలుక బద్దను కొనడానికి వెళ్ళాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक टेढ़ी छुरी या लकड़ी जो गल्ला पीटने के काम आती है।

किसान अखानी माँगने गया है।
अखानी

అర్థం : నాలుకను శుభ్రపరిచేది

ఉదాహరణ : మనము ప్రతిరోజు నాలుకబద్దతో మన నాలుకను శుభ్ర పరచుకోవాలి.


ఇతర భాషల్లోకి అనువాదం :

धातु का पतला धनुषाकार या प्लास्टिक का लंबा पत्तर जिससे जीभ छीलकर साफ करते हैं।

हमें प्रतिदिन जीभी से अपनी जीभ साफ करनी चाहिए।
चिठ्ठा, जिभिया, जीभी

चौपाल