పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నల్లనిజెండా అనే పదం యొక్క అర్థం.

నల్లనిజెండా   నామవాచకం

అర్థం : విరోద సంకేతాన్ని తెలియజేసే నలుపురంగు గల పతాకం

ఉదాహరణ : ఒక రైతు తన విరోధాన్ని తెలియచేయుటకు వ్యవసాయమంత్రికి నల్ల జెండా చూపించాడు.

పర్యాయపదాలు : నల్లపతాకం


ఇతర భాషల్లోకి అనువాదం :

काले रंग का ध्वज जो विरोध प्रदर्शन के लिए फहराया जाता है।

एक किसान ने अपना विरोध जताने के लिए कृषि मंत्री को काला झंडा दिखाया।
काला झंडा, काला ध्वज, काली ध्वजा

Emblem usually consisting of a rectangular piece of cloth of distinctive design.

flag

चौपाल