పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నడిపించు అనే పదం యొక్క అర్థం.

నడిపించు   క్రియ

అర్థం : మెల్లి_మెల్లి గా ఆడుగులు వేయించడం

ఉదాహరణ : దాసి రోగిని వరండాలో నడిపిస్తుంది


ఇతర భాషల్లోకి అనువాదం :

धीरे-धीरे चलाना।

परिचारिका रोगी को बरामदे में टहलाती है।
घुमाना, टहलाना, फिराना

Make walk.

He walks the horse up the mountain.
Walk the dog twice a day.
walk

అర్థం : చలింపచేయుట.

ఉదాహరణ : అతడు ఆగిపోయిన యంత్రాన్ని నడిపించాడు.

పర్యాయపదాలు : కదిలించు, జరుపు, నడుపు


ఇతర భాషల్లోకి అనువాదం :

गति में लाना या गतिशील करना।

उसने बंद पड़े यंत्र को चलाया।
गत्वरित करना, चलाना, चालित करना, चालू करना

Carry out a process or program, as on a computer or a machine.

Run the dishwasher.
Run a new program on the Mac.
The computer executed the instruction.
execute, run

అర్థం : నడిపించే పనిని వేరొకరితో చేయించడం

ఉదాహరణ : డ్రైవరు పిల్లలచేత నెట్టించుకొని తన బండిని నడిపించాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

चलने का काम दूसरे से कराना।

ड्राइवर ने बच्चों से धक्का दिलवाकर अपनी गाड़ी चलवाई।
चलवाना

అర్థం : ఇతరుల బరువు బాధ్యతలను మోయడం

ఉదాహరణ : కొత్త కోడలితో ఇంటిని సరిగా నిర్వహించలేము

పర్యాయపదాలు : నిర్వహించు, పర్యవేక్షించు, పాలించు, సంభాళించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी बोझ आदि का थामा जाना।

मुझसे यह भारी सामान सँभल नहीं रहा है।
नई बहू से घर नहीं सँभलता।
सँभलना, संभलना, सम्हलना

Be in charge of, act on, or dispose of.

I can deal with this crew of workers.
This blender can't handle nuts.
She managed her parents' affairs after they got too old.
care, deal, handle, manage

चौपाल