సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఆకాశంలో రాత్రిపూట ప్రకాశించేవి
ఉదాహరణ : భూమి నుంచి చాలా దూరంగా ఉన్న కారణంగా చుక్కలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి.
పర్యాయపదాలు : చుక్క, తార, తారక, తారకం, రాత్రిజం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
आसमान में दिखाई देने वाले स्थिर खगोलीय पिंड जो रात को चमकते नज़र आते हैं।
Any celestial body visible (as a point of light) from the Earth at night.
అర్థం : చంద్రుడు తన మార్గంలో ఇరవైఏడు స్థిరమైన తారకల మధ్య తిరిగే స్థితి కలిగినవి
ఉదాహరణ : అతని జన్మ స్వాతి నక్షత్రంలో జరిగింది.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
वह समय जब चंद्रमा अपने मार्ग में पड़नेवाले स्थिर तारों के सत्ताईस समूहों में से गुजरता है।
ఆప్ స్థాపించండి