అర్థం : మోసంచేసేవాడు
ఉదాహరణ :
మోసగాళ్ళైన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.
పర్యాయపదాలు : మోసగాడైన
ఇతర భాషల్లోకి అనువాదం :
धोखा देने के लिए किसी प्रकार की झूठी कार्रवाई करने वाला।
धोखेबाज व्यक्तियों से हमेशा सतर्क रहना चाहिए।Intended to deceive.
Deceitful advertising.