పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దౌర్జన్యం అనే పదం యొక్క అర్థం.

దౌర్జన్యం   నామవాచకం

అర్థం : దుర్జనుడు కావడానికి ఉండే లక్షణాలు

ఉదాహరణ : దుర్మార్గం నుండి బయట పడండి

పర్యాయపదాలు : అధమత్వం, అసాధుత్వం, దుర్మార్గం, దుష్టత్వం, నీచత్వం, పోకిరితనం, మ్లేచ్చత


ఇతర భాషల్లోకి అనువాదం :

The quality of being morally wrong in principle or practice.

Attempts to explain the origin of evil in the world.
evil, evilness

అర్థం : ఇతరుల పైన బలత్కారంగా చేసే పని.

ఉదాహరణ : భారతీయులపై ఆంగ్లేయులు అనేక అత్యాచారాలు జరిపారు.

పర్యాయపదాలు : అణచివేత, అత్యాచారం, అనాచారం, అన్యాయం, బలత్కారం, బలవంతం, హింస


ఇతర భాషల్లోకి అనువాదం :

Cruel or inhumane treatment.

The child showed signs of physical abuse.
abuse, ill-treatment, ill-usage, maltreatment

चौपाल