అర్థం : ఆటలాడుతూ, పాటలుపాడుతూ, విన్యాసాలు చేస్తూ విహరించే ఒక జాతి
ఉదాహరణ :
దొమ్మరజాతీయులు తమ వృత్తిపై దూరాలు తిరుగుతూ ఉంటారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
(Hinduism) a Hindu caste or distinctive social group of which there are thousands throughout India. A special characteristic is often the exclusive occupation of its male members (such as barber or potter).
jati