పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దేశబహిష్కరణ అనే పదం యొక్క అర్థం.

దేశబహిష్కరణ   నామవాచకం

అర్థం : దేశం నుండి వెళ్ళిపొమ్మనే శిక్ష

ఉదాహరణ : ఆంగ్లేయులు పాలనాకాలంలో అపరాధులకు దేశబహిష్కరణ విధించేవారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

देशनिकाले की सजा जिसमें अपराधियों को अंडमान, निकोबार आदि द्वीपों में भेजा जाता था।

अंग्रेजी शासनकाल में अपराधियों को कालेपानी की सज़ा दी जाती थी।
काला पानी, कालापानी

అర్థం : దేశం నుండి వెళ్ళగొట్టబడుట.

ఉదాహరణ : ఆంగ్లేయులు స్వాతంత్ర్య పోరాటం చేసేవారిని దేశ బహిష్కారం చేసి అండమానుకు పంపించేవారు.

పర్యాయపదాలు : దేశ బహిష్కారం


ఇతర భాషల్లోకి అనువాదం :

The act of expelling a person from their native land.

Men in exile dream of hope.
His deportation to a penal colony.
The expatriation of wealthy farmers.
The sentence was one of transportation for life.
deportation, exile, expatriation, transportation

चौपाल