పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి త్రవ్వు అనే పదం యొక్క అర్థం.

త్రవ్వు   క్రియ

అర్థం : మరలా మరలా అడగడం

ఉదాహరణ : న్యాయస్థానంలో న్యాయవాది సాక్షిని మళ్లీ మళ్లీ అడుగుతున్నాడు.

పర్యాయపదాలు : అడుగు, గుచ్చిగుచ్చిఅడుగు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी से कुछ जानने के लिए उसे बार-बार प्रेरित करना।

अदालत में वकील गवाह को बार-बार खोद रहा था।
खोदना

Pose a series of questions to.

The suspect was questioned by the police.
We questioned the survivor about the details of the explosion.
interrogate, question

అర్థం : రాసి లేదా కుప్ప మొదలైనవాటిని అటు ఇటు చెల్లాచెదరు చేయడం

ఉదాహరణ : కుక్క చెత్తకుప్పను వెదజల్లుతున్నది

పర్యాయపదాలు : గోకు, చెదరగొట్టు, వెదజల్లు


ఇతర భాషల్లోకి అనువాదం :

ढेर आदि को इधर-उधर करना या इधर-उधर करने की कोशिश करना।

कुत्ता कचड़े के ढेर को कुरेद रहा है।
कुरेदना

అర్థం : మట్టిని తీసి బయట వేసే క్రియ

ఉదాహరణ : రైతు తన పొలంలో బావిని త్రవ్వుతున్నాడు.

పర్యాయపదాలు : పెళ్ళగించు


ఇతర భాషల్లోకి అనువాదం :

ऊपर की मिट्टी आदि हटाकर गड्ढा करना।

किसान अपने खेत में कुँआ खोद रहा है।
खनना, खुदाई करना, खोदना

Remove the inner part or the core of.

The mining company wants to excavate the hillside.
dig, excavate, hollow

అర్థం : ఒక గుంతని లేదా ఒక బావిని లోతుగా చేయడానికి అందులో మట్టిని పైకి తీసే పద్ధతి.

ఉదాహరణ : మా ఊరిలో చాలా బావులు త్రవ్వినారు.

పర్యాయపదాలు : తోడు, లోడు


ఇతర భాషల్లోకి అనువాదం :

खोदने का काम होना।

हमारे गाँव में कई कुएँ खुद रहे हैं।
खनना, खुदना

Create by digging.

Dig a hole.
Dig out a channel.
dig, dig out

चौपाल