అర్థం : విసుగుతో అటు ఇటు కదలడం
ఉదాహరణ :
కొంతసేపటినుండి అమ్మ ఒడిలో నిద్రపోతున్నప్పటికీ బిడ్డ వ్యాకులపడుతున్నాడు.
పర్యాయపదాలు : వ్యాకులపడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పదాలను సరిగ్గా ఉచ్చరించలేకపోవడం వలన మాటలను ఆగి ఆగి పలకడం.
ఉదాహరణ :
మితేశ్ కొంచెం నత్తిగా మాట్లాడుతాడు.
పర్యాయపదాలు : తొస్సపోవు, నత్తిగా పలుకు, నత్తిగా మాట్లాడు
ఇతర భాషల్లోకి అనువాదం :