అర్థం : చంద్రమాసంలో ఏ పక్షంలో వచ్చే మూడవ తిధి
ఉదాహరణ :
భాద్రపదమాసంలో శుక్ల పక్ష తృతీయాన ఆడవాళ్లు వ్రతం చేస్తారు మరియు ఈ తిథిని హరితాళికా తృతియ అంటారు.
పర్యాయపదాలు : తదియ
ఇతర భాషల్లోకి అనువాదం :
An amount of time.
A time period of 30 years.అర్థం : లెక్కించుటలో మూడో స్థానములో వచ్చునది.
ఉదాహరణ :
ఎదురింటిలో ఉండే ఆంటీ కుమారుడు పరుగుపందెంలో మూడవ స్థానములో ఉన్నాడు.
పర్యాయపదాలు : మూడవ
ఇతర భాషల్లోకి అనువాదం :