అర్థం : ఎక్కువ మొత్తంలోనుంచి తక్కువను వేరుచేయుట.
ఉదాహరణ :
అతడు లెక్క నుంచి తక్కువ ధనంను తీసివేసినాడు.
పర్యాయపదాలు : తొలగించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మనుస్సు నుండి విరోధాలనూ పక్కకూ నెట్టడం
ఉదాహరణ :
మేము పరస్పరం విద్వేశాలను దూరం చేశాం.
పర్యాయపదాలు : అపకర్షించు, ఉద్వాసించు, దూరంచేయు, నశింపచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : తొలగించే ప్రక్రియ వేరొకరితో చేయించడం
ఉదాహరణ :
కాంట్రాక్టరు చిన్న చిన్న గుడిసెలను గూండాల ద్వారా తొలగింపజేశాడు.
పర్యాయపదాలు : గెంటించు, తప్పించు, తొలగింపజేయు, నివర్తించు, మట్టగించు, వెడలించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : లేకుండా చేయడం
ఉదాహరణ :
సిపాయిలు శత్రువుల తలను తీసివేస్తారు
పర్యాయపదాలు : తొలగించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పదవి స్థానం, అధికారం మొదలైన వాటి నుండి పంపింపచేయడం.
ఉదాహరణ :
యజమాని రెహమాన్ను నౌకరి పని నుండి తీసేశారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
स्थान, स्वामित्व, अधिकार, पद आदि से अलग करना।
मालिक ने रहमान को नौकरी से निकाल दिया।అర్థం : అడుగు భాగం నుండి దేనినైనా తీసివేయడం
ఉదాహరణ :
చెడు శాసనాల పద్ధతులను వేరుతో సహా పెకలించివేస్తున్నారు.
పర్యాయపదాలు : అగలింతు, అగల్చు, ఉచ్చాటించు, ఉన్మూలించు, కుల్లగించు, కెల్లగించు, కోటరించు, తొలగించు, నిర్మూలించు, పీకివేయు, పెకలించు, పెల్లగించు, మటుమాయంచేయు, లోడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : లేకుండాచేయడం
ఉదాహరణ :
అతని పాలలో పడిన ఈగను తీసివెయ్యి.