పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తిరుగు అనే పదం యొక్క అర్థం.

తిరుగు   క్రియ

అర్థం : ఏదేని ఒక వస్తువుకు దగ్గర_దగ్గరగుండుట.

ఉదాహరణ : తుమ్మెద పుష్పానికి దగ్గరలోనే తిరుగుచున్నది.

పర్యాయపదాలు : తిరుగాడు, తిరుగులాడు, పంచారించు, పరిభ్రమించు, భ్రమరించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु आदि के आस-पास चक्कर काटना।

भौंरा पुष्प के इर्द-गिर्द मँडरा रहा है।
मँडराना, मँडलाना, मंडराना, मंडलाना, मडराना

అర్థం : పట్టణమంతా చుట్టి చూడటం

ఉదాహరణ : గైడ్ మాకు పట్టణమంత తిప్పి చూపించాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

घूमने में प्रवृत्त करना या चारों और फिराना।

गाइड ने हमें सारा शहर घुमाया।
घुमाना, घुमाना-फिराना, सैर कराना

అర్థం : ఆ దిక్కు వైపు వెళ్ళటం

ఉదాహరణ : అతను ఇంటి నుండి పాఠశాలకు వెళ్ళడానికి బయలుదేరాడు కాని చెరువు వైపు తిరిగాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

दिशा परिवर्तित करना।

वह घर से विद्यालय जाने के लिए निकला लेकिन तालाब की ओर मुड़ गया।
घूमना, मुड़ना

Change orientation or direction, also in the abstract sense.

Turn towards me.
The mugger turned and fled before I could see his face.
She turned from herself and learned to listen to others' needs.
turn

అర్థం : దిక్కును మార్చడం

ఉదాహరణ : మార్గాన్ని మార్చడానికి డ్రైవరు కారును తిప్పుతున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

दिशा परिवर्तित करना।

मार्ग बदलने के लिए ड्राइवर ने कार घुमाई।
उलटना, घुमाना, पलटना, मोड़ना

Change orientation or direction, also in the abstract sense.

Turn towards me.
The mugger turned and fled before I could see his face.
She turned from herself and learned to listen to others' needs.
turn

चौपाल