అర్థం : అరుస్తూవుండటం
ఉదాహరణ :
సకీల అతని భర్తను ఎప్పుడు తిడుతూనే ఉంటుంది
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : తిరస్కార భావాన్ని కోపంతో తెలియజేయడం
ఉదాహరణ :
శ్యామ్ దగ్గర డబ్బు అడిగాడని బాపూజి అతన్ని చివాట్లు పెట్టాడు
పర్యాయపదాలు : చివాట్లుపెట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
अवज्ञा या तिरस्कारपूर्वक बिगड़कर कड़ी बात कहना।
श्याम के पैसा माँगने पर बाबूजी ने उसे झिड़क दिया।అర్థం : ఒక వ్యక్తి యొక్క చెడును చెప్పుట.
ఉదాహరణ :
అతడు ఎల్లప్పుడూ ఇతరులను నిందిస్తాడు.
పర్యాయపదాలు : అధిక్షేపించు, ఆక్షేపించు, ఎత్తిపొడుచు, దూషించు, నిందించు, వంకలు దిద్దు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी की बुराई या दोष बतलाना।
वह हमेशा दूसरों की बुराई करती है।