సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : తపస్సు చేసే స్త్రీ
ఉదాహరణ : తపస్విని మనసులోని భావల అంతరంగం పరిపూర్ణమైనది.
పర్యాయపదాలు : తపస్విని, యోగిని
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
तपस्या करने वाली स्त्री।
అర్థం : సంసార మోహాన్ని వదలి ధార్మిక జీవితాన్ని ఆశించేవాడు.
ఉదాహరణ : సాధువు జీవితం పరోపకారానికి కూడా వ్యతిరేకంగా ఉంటుంది.
పర్యాయపదాలు : తాపసుడు, మహాత్ముడు, ముని, మౌని, సదాత్ముడు, సన్మార్గి, సాధువు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
सांसारिकता से अलग रहकर धार्मिक जीवन बिताने वाला पुरुष।
(Hinduism) an ascetic holy man.
అర్థం : జపమును చేసేవాడు
ఉదాహరణ : తపస్వియైన మహాత్ముడు కళ్ళను మూసుకొని మనస్సులో ఏదో మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు
పర్యాయపదాలు : జపము చేయువాడు, తపస్సు చేసేవాడు, ముని
जपनेवाला या जप करनेवाला।
ఆప్ స్థాపించండి