అర్థం : కోసుకోబడిన స్థలంపైన నీళ్ళతో తడిపిన బట్టను వేయడం
ఉదాహరణ :
కూలివాడు కొడవలితో కోసుకోబడిన వేలుకు తడిగుడ్డ కట్టాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
पानी में भिगोया हुआ कपड़ा जो कटे हुए स्थान पर बाँधा जाता है।
मजदूर हँसिए से कटी हुई अंगुली पर पनकपड़ा बाँध रहा है।