పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జ్ఞాపకంచేయు అనే పదం యొక్క అర్థం.

జ్ఞాపకంచేయు   క్రియ

అర్థం : గుర్తుకు తెచ్చుకోవడం.

ఉదాహరణ : నాకు గుర్తు లేదు, మరచిపోయాను, నేను మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడ చూసానో జ్ఞాపకం చేయండి.

పర్యాయపదాలు : గుర్తుచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी देखी, सुनी या बीती हुई बात को ध्यान में लाना।

मैं याद नहीं कर पा रहा हूँ कि मैंने आपको पहले कहाँ देखा है।
याद करना, स्मरण करना

चौपाल