అర్థం : ఒక రకమైన రెండు చక్రాల బండి దానికి గుర్రం కట్టబడి ఉంది
ఉదాహరణ :
మేమందరం జట్కాబండిపై ఎక్కి గ్రామం వైపు ప్రయాణం మొదలుపెట్టాం.
పర్యాయపదాలు : గుర్రపు బండి, జట్కాబండి, టాంగా
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : గుర్రాన్ని కట్టి తోలే ఒక రకమైన బండి
ఉదాహరణ :
గ్రామంలోకి వెళ్ళడానికి మేము ఒక గుర్రపు బండిలో ప్రయాణం చేస్తున్నాము
పర్యాయపదాలు : గుర్రంబండి, గుర్రపుబండి, బగ్గీ
ఇతర భాషల్లోకి అనువాదం :