పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చేరు అనే పదం యొక్క అర్థం.

చేరు   క్రియ

అర్థం : వండడం కొరకు పొయ్యిమీద పెట్టే క్రియ

ఉదాహరణ : ఇప్పుడే పొయ్యి మీదికి పప్పు ఎక్కింది

పర్యాయపదాలు : ఎక్కు


ఇతర భాషల్లోకి అనువాదం :

पकने के लिए चूल्हे पर रखा जाना।

अभी चूल्हे पर दाल चढ़ी है।
चढ़ना

అర్థం : ఏదేని ఒక చోట వచ్చి చేరుట.

ఉదాహరణ : పిల్లలందరు మైదానములో కలుస్తున్నారు.

పర్యాయపదాలు : కలువు, గుంపుగాచేరు, ప్రోగు, సమూహము


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी एक जगह पर इकट्ठा होना।

सभी बच्चे मैदान में इकट्ठे हो रहे हैं।
गड्ढे में पानी एकत्र हो गया है।
अगटना, इकट्ठा होना, एकत्र होना, एकत्रित होना, गोलियाना, घुमड़ना, जमना, जमा होना, जुटना, जुड़ना

Collect or gather.

Journals are accumulating in my office.
The work keeps piling up.
accumulate, amass, conglomerate, cumulate, gather, pile up

అర్థం : ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి చేరే క్రియ

ఉదాహరణ : శ్యామ్ ఈరోజు వస్తాడుఅతను ఈరోజే ఢిల్లీ చేరుకొన్నాడు

పర్యాయపదాలు : రాక, వచ్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक स्थान से आकर दूसरे स्थान पर उपस्थित होना।

श्याम आज आएगा।
सामान आज ही दिल्ली पहुँचा।
मुख्यमंत्री पधार रहें हैं।
अवना, आगमना, आना, पधारना, पहुँचना, पहुंचना

Reach a destination, either real or abstract.

We hit Detroit by noon.
The water reached the doorstep.
We barely made it to the finish line.
I have to hit the MAC machine before the weekend starts.
arrive at, attain, gain, hit, make, reach

అర్థం : అర్థం చేసుకొనుటలో సమర్థుడగుట

ఉదాహరణ : చివరికి నా బుధ్ధి అక్కడి వరకు చేరనేలేదు

పర్యాయపదాలు : వెళ్లు


ఇతర భాషల్లోకి అనువాదం :

जानकारी रखना या समझने में समर्थ होना।

अंततः मेरा दिमाग़ वहाँ तक पहुँचता ही नहीं।
मैं इस निष्कर्ष पर पहुँचा।
पहुँचना, पहुंचना

चौपाल