అర్థం : మొక్కలు లేని ప్రాంతం.
ఉదాహరణ :
అనేక సంవత్సరాలనుండి నిరంతరం వర్షం లేని కారణంగా ఆ ప్రాంతం బీడుభూమిగా మారింది.
పర్యాయపదాలు : బీడుభూమైన, వృక్షాలులేని
ఇతర భాషల్లోకి అనువాదం :
जहाँ वनस्पति न हो (क्षेत्र)।
लगातर कई सालों तक बारिश न होने से यह क्षेत्र उजाड़ हो गया है।