అర్థం : కళ్ళు చేసే పని
ఉదాహరణ :
ఈ రోజు ఇంట్లో అందరూ సినిమా చూడటానికి వెళ్ళారు.
పర్యాయపదాలు : చూచు, దర్శించు, వీక్షించు, సందర్శించు
ఇతర భాషల్లోకి అనువాదం :
दर्शक के रूप में कहीं उपस्थित होकर या पहुँचकर कुछ देखना।
आज घर के सभी लोग सिनेमा देखने गये हैं।అర్థం : కళ్ళతో చేసే పని
ఉదాహరణ :
నేను ఈ యంత్రం యొక్క కార్యికలపాలను చూశాను.
అర్థం : ఎదైన వస్తువు, విషయాన్ని గూర్చి తెలుసుకొనుట.
ఉదాహరణ :
ఈ రైలు కచ్చితమైన సమయానికి వెలుతుందా లేదా అని?
పర్యాయపదాలు : పరిశీలించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పుస్తకాలను ఏకాగ్రతగా పరిశీలించు
ఉదాహరణ :
ఈ రోజు వార్తా పత్రికను మరొకసారి చూడాలి.
పర్యాయపదాలు : చూచు, దర్శించు, వీక్షించు, సందర్శించు
ఇతర భాషల్లోకి అనువాదం :
पुस्तक, लेख, समाचार आदि ध्यान से न पढ़ना।
आज का अखबार तो आपने देखा होगा।అర్థం : కళ్ళు చేసే పని
ఉదాహరణ :
శ్యామ్ తదేకంగా మహాత్మాగాంధి చిత్రపటాన్ని చూస్తున్నాడు
పర్యాయపదాలు : గమనించు, వీక్షించు
ఇతర భాషల్లోకి అనువాదం :
दृष्टि-शक्ति अथवा नेत्रों से किसी चीज का ज्ञान प्राप्त करना या आँखों से किसी व्यक्ति या पदार्थ आदि के रूप-रंग और आकार-प्रकार आदि का ज्ञान प्राप्त करना।
श्याम गौर से महात्मा गाँधी की तस्वीर को देख रहा था।అర్థం : ఇంతకు ముందే తెలుసుకొని ఉండటం
ఉదాహరణ :
-ఈ రెండు సంవత్సరాల్లో నేను చాలా తక్కువ అనుభవించాను
పర్యాయపదాలు : అనుభవించు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी प्रकार की स्थिति में रहकर उसका अनुभव या ज्ञान प्राप्त करना अथवा उस स्थिति का भोग करना या बोध करना।
इन दो सालों में मैंने बहुत कुछ अनुभव किया है।