పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చిహ్నం అనే పదం యొక్క అర్థం.

చిహ్నం   నామవాచకం

అర్థం : ఏదైన వస్తువుపైన గుర్తులు పెట్టుట

ఉదాహరణ : అతడు పుస్తకములో ముఖ్యమైన పాఠాలకు గుర్తు పెట్టాడు.

పర్యాయపదాలు : గుర్తు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी चीज़ पर कोई चिह्न लगाने या बनाने की क्रिया।

उसने पुस्तक के महत्वपूर्ण पाठों पर चिह्नन किया है।
अंकन, चिह्नन, मार्किंग

The act of making a visible mark on a surface.

marking

అర్థం : సమిష్టిగా ప్రాతినిధ్యము వహించే సూచకము.

ఉదాహరణ : పతాకంలో ఉండే అశోక చక్రం న్యాయ, ధర్మాలకు చిహ్నము.

పర్యాయపదాలు : ఆకృతి, గుర్తు, ప్రతి రూపం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो किसी समष्टि के प्रतिनिधि के रूप में और उसकी सब बातों का सूचक या प्रतिनिधि हो।

हर राष्ट्र, राज्य या संस्था का अपना विशेष प्रतीक होता है।
निशान, पहचान, पहिचान, प्रतिरूप, प्रतीक

Special design or visual object representing a quality, type, group, etc..

emblem

అర్థం : ఫలానా వస్తువు అని తెలియచేయుటకు ఉపయోగించే సంకేతం.

ఉదాహరణ : మా అమ్మ కృష్ణజయంతి రోజున ఇంటిముందు కృష్ణుడి యొక్క పాదాల గుర్తును వేసింది.

పర్యాయపదాలు : అచ్చు, ఆనవాలు, గుర్తు, గుఱుతు, నిశాని, ముద్ర


ఇతర భాషల్లోకి అనువాదం :

अपने आप बना हुआ या किसी चीज़ के संपर्क, संघर्ष या दाब से पड़ा हुआ या डाला हुआ चिन्ह।

रेगिस्तान में जगह-जगह ऊँट के पैरों के निशान नज़र आ रहे थे।
चिन्ह, चिह्न, छाप, निशान

A concavity in a surface produced by pressing.

He left the impression of his fingers in the soft mud.
depression, impression, imprint

అర్థం : ఏదైన వస్తువు అని తెలియచేయుటకు ఉపయోగపడేది.

ఉదాహరణ : మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్డు యొక్క చిహ్నాలను పాటించాలి.

పర్యాయపదాలు : అచ్చు, గుర్తు, గుఱుతు, చిన్నె, టెక్కెం, నిశాని, పతాక, ముద్ర, సంకేతం


ఇతర భాషల్లోకి అనువాదం :

दिखाई देने या समझ में आने वाला ऐसा लक्षण, जिससे कोई चीज़ पहचानी जा सके या किसी बात का कुछ प्रमाण मिले।

रेडक्रास चिकित्सा क्षेत्र का एक महत्वपूर्ण चिह्न है।
अर्जुन ने उपलक्ष्य को देखकर लक्ष्य -वेधन किया था।
बारिश खुलने का कोई संकेत नहीं है।
अलामत, आसार, इंग, इङ्ग, उपलक्ष, उपलक्ष्य, केतु, चिन्ह, चिह्न, निशान, प्रतीक, प्रतीक चिन्ह, प्रतीक चिह्न, संकेत, सङ्केत

A perceptible indication of something not immediately apparent (as a visible clue that something has happened).

He showed signs of strain.
They welcomed the signs of spring.
mark, sign

चौपाल