అర్థం : పలుచగా లేకపోవడం.
ఉదాహరణ :
రసం చిక్కగా అయిపోయింది ఎందుకు పొయ్యి మీద నుండి దించలేదు.
పర్యాయపదాలు : గట్టిగా
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కఠినంతో కూడిన.
ఉదాహరణ :
కష్టంగా ఈ పని పూర్తయింది
పర్యాయపదాలు : ఇక్కట్టుగా, కఠినంగా, కఠోరంగా, కరకుదనంగా, కర్కశంగా, కష్టంగా, క్లిష్టంగా, గరుకుగా, పరుషంగా, బాధగా, బిరుసుగా, బీరంగా, బెట్టిదంగా, శ్రమగా
ఇతర భాషల్లోకి అనువాదం :