అర్థం : ఏవైన బలమైన వస్తువులు కింద పడినప్పుడు వచ్చేది
ఉదాహరణ :
యుద్ధం యొక్క శబ్ధం విని గుండె ఝల్లుమంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : గుర్రాల గిట్టల నుంచి వచ్చు శబ్ధము
ఉదాహరణ :
శత్రువు గుర్రపు గిట్టల టిక్ టిక్ అను శబ్ధము విని సైనికులు మేలుకొన్నారు.
పర్యాయపదాలు : టప్, టిక్టక్శబ్దం, టిక్టిక్
ఇతర భాషల్లోకి అనువాదం :