అర్థం : గదురుకోవడం.
ఉదాహరణ :
యజమాని నౌకరి మాటలు విని గుర్రుమన్నాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : గుడ్లు పెద్దవి చేసి కోపంతో ఊగిపోవడం
ఉదాహరణ :
పిల్లాడు తాకడంతో పిల్లి గుర్రుమంది
పర్యాయపదాలు : బుసకొట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :