అర్థం : గాడిదలాగ ఉండి వేగంగా పరిగెత్తె జంతువు.
ఉదాహరణ :
రాణాప్రతాప్ గుర్రం పేరు చైతక్.
పర్యాయపదాలు : అశ్వం
ఇతర భాషల్లోకి అనువాదం :
सींगरहित एक चौपाया जो गाड़ी खींचने और सवारी के काम में आता है।
राणा प्रताप के घोड़े का नाम चेतक था।అర్థం : రాజులు సవారిలో ఉపయోగించే జంతువు
ఉదాహరణ :
రాజ విందర్ పెళ్లిలో పెళ్లికొడుకుగా తెల్లటి గుర్రంపై సవారి చేస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : స్వారీ చేయదగిన జంతువు
ఉదాహరణ :
గుర్రపు పందెంలో ఒక నల్లని గుర్రం మొదటగా వచ్చింది.
ఇతర భాషల్లోకి అనువాదం :