అర్థం : ఏదైన కార్యాలయంలో లేక సంస్థ మొదలగువాటిలో జీతాల తీసుకొంటుపని చేయు వ్యక్తి.
ఉదాహరణ :
ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనేక సౌకర్యాలు లభిస్తాయి.
పర్యాయపదాలు : ఉద్యోగస్తుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
A worker who is hired to perform a job.
employeeఅర్థం : జమాఖర్చులు చిట్టాపద్దులువ్రాయువాడు.
ఉదాహరణ :
ధనపతిరాయ్ యొక్క లెక్కలువ్రాయువాడు చాలా నిజాయితీపరుడు
పర్యాయపదాలు : లెక్కలువ్రాసేవాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
Someone who records the transactions of a business.
bookkeeper