అర్థం : మహాత్మాగాంధీ జన్మించిన రోజు
ఉదాహరణ :
అక్టోబరు రెండున గాంధీ జయంతిని భారతదేశమంతా ధూం-ధాం గా జరుపుకుంటారు.
పర్యాయపదాలు : గాంధీ జన్మదినం, గాంధీ పుట్టినరోజు
ఇతర భాషల్లోకి అనువాదం :
महात्मा गाँधी का जन्मदिवस जो जयंती के रूप में मनाया जाता है।
दो अक्टूबर को पूरे भारत में गाँधी जयंती धूम-धाम से मनायी जाती है।The date on which an event occurred in some previous year (or the celebration of it).
anniversary, day of remembrance