అర్థం : మిడిసిపాటు గల వ్యక్తి
ఉదాహరణ :
తను చాలా పొగరుబోతు అందుకే అతనితో మాట్లాడాలనిపించదు.
పర్యాయపదాలు : అహంకారి, పొగరుబోతు
ఇతర భాషల్లోకి అనువాదం :
Having or showing feelings of unwarranted importance out of overbearing pride.
An arrogant official.