అర్థం : కాలాన్ని కేటాయించడం
ఉదాహరణ :
అతడు చాలా ఎక్కువ సమస్యలతో కాలం గడుపుతున్నాడు’
పర్యాయపదాలు : నడుపు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కాలవ్యవధి తీసుకోవడం.
ఉదాహరణ :
అతను తన బాల్యంలో చాలా బీదతనంతో గడిపాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
निर्वाह करना या व्यतीत करना।
उसने अपना बचपन बहुत गरीबी में बिताया।