పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గజగామిని అనే పదం యొక్క అర్థం.

గజగామిని   నామవాచకం

అర్థం : ఏనుగువలె నెమ్మదిగా గంభీరంగా నడిచే నాయిక

ఉదాహరణ : నాటక ప్రారంభంలో వేదికపైన గజగామినిని చూస్తున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

हाथी के समान मंद गति से चलनेवाली महिला।

नाटक के आरम्भ में ही मंच पर कई गजगामिनियाँ दिखाई पड़ी।
गज गौना, गजगामिनी, गजगौनी

గజగామిని   విశేషణం

అర్థం : ఏనుగు వలె చిన్నగా నడిచేది

ఉదాహరణ : నాటకంలో గజగామిని అయిన నాయిక అందరి దృష్టిని ఆకర్షించింది

పర్యాయపదాలు : మందగామిని


ఇతర భాషల్లోకి అనువాదం :

हाथी के समान मंद गति से चलनेवाली।

नाटक में गजगामिनी नायिका सबका ध्यान अकर्षित कर रही थी।
गज गौना, गजगामिनी, गजगौनी, सिंधुरगामिनी, सिन्धुरगामिनी

चौपाल