పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గంతులేయు అనే పదం యొక్క అర్థం.

గంతులేయు   క్రియ

అర్థం : వేగంగా పరుగెత్తివచ్చి గాలిలో ఎగిరి ఒక్కసారిగా కిందపడడం.

ఉదాహరణ : పిల్లలు ఇసుకలో దూకుతున్నారు.

పర్యాయపదాలు : కుప్పిగంతులువేయు, గెంతు, దుముకు, దూకు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी सतह पर से वेगपूर्वक उछलकर शरीर को किसी ओर गिराना।

बच्चे रेत पर कूद रहे हैं।
कूदना

Move forward by leaps and bounds.

The horse bounded across the meadow.
The child leapt across the puddle.
Can you jump over the fence?.
bound, jump, leap, spring

అర్థం : జింక నాలుగు కాళ్ళు పైకి ఎత్తి దూకుతూ పరిగెత్తే విధానం

ఉదాహరణ : అడవిలో జింకలు కుప్పిగంతులేస్తున్నాయి

పర్యాయపదాలు : ఎగిరిదూకు, కుప్పిగంతులేయు, గెంతు, చెంగు చెంగున ఎగురు


ఇతర భాషల్లోకి అనువాదం :

हिरन का दौड़ना जिसमें वह चारों पैर फेंकता है।

जंगल में हिरन चौकड़ी भर रहे थे।
चौकड़ी भरना, चौफाल कूदना

అర్థం : పిల్లలు నడిచేటపుడు కాళ్ళు విదిలిస్తూ ఉండడం.

ఉదాహరణ : పిల్లాడు గంతులేస్తూ ఉన్నాడు.

పర్యాయపదాలు : ఎగిరి దుముకు, ఎగిరిదూకు, గంతులు వేయు, చిందాడు, చిందులువేయు, చిందులేయు, దూకు


ఇతర భాషల్లోకి అనువాదం :

बच्चों आदि का उमंग में थोड़ी-थोड़ी दूर पर पैर पटकते हुए चलना।

बच्चा ठुमक रहा है।
ठुनकना, ठुमकना, थिरकना

Walk unsteadily.

Small children toddle.
coggle, dodder, paddle, toddle, totter, waddle

అర్థం : పొడవు అవడానికి మడమపై నిలబడడం.

ఉదాహరణ : శ్యామ్ గోడకు అటువైపు చూడడానికి ఎగురుతున్నాడు.

పర్యాయపదాలు : ఎగురు, కుప్పించు, కుప్పిగంతులేయు, గంతు, గంతువేయు, చిందాడు, దూకు


ఇతర భాషల్లోకి అనువాదం :

ऊँचा होने के लिए एड़ी उठाकर खड़े होना।

श्याम दीवार के पार देखने के लिए उचका।
उचकना, उझकना

चौपाल