సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : వేరొక చోటకు ఎగిరే క్రియ.
ఉదాహరణ : అతడు కాలువ లోనికి దూకాడు.
పర్యాయపదాలు : గెంత్తు, దుముకు, దూకడం, దూకు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
कहीं पहुँचने के लिए उछलने की क्रिया।
A light, self-propelled movement upwards or forwards.
అర్థం : పొడవు అవడానికి మడమపై నిలబడడం.
ఉదాహరణ : శ్యామ్ గోడకు అటువైపు చూడడానికి ఎగురుతున్నాడు.
పర్యాయపదాలు : ఎగురు, కుప్పించు, కుప్పిగంతులేయు, గంతులేయు, గంతువేయు, చిందాడు, దూకు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
ऊँचा होने के लिए एड़ी उठाकर खड़े होना।
ఆప్ స్థాపించండి