పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి క్రమమైన అనే పదం యొక్క అర్థం.

క్రమమైన   విశేషణం

అర్థం : నియమానికి చెందినది.

ఉదాహరణ : అన్ని ముఖ్యవస్తువులను క్రమంగా పెట్టారు

పర్యాయపదాలు : క్రమంగా, నియమమైన, ప్రణాళికబద్దమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें आयाम हो या जो आयाम से युक्त हो।

सभी ठोस वस्तुएँ आयामयुक्त होती हैं।
आयामयुक्त, आयामी

Of or relating to dimensions.

dimensional

అర్థం : నియమాలతో కూడినది

ఉదాహరణ : అతను ప్రతి పనిని క్రమమైన పద్దతిలో నడుపుతాడు.

పర్యాయపదాలు : నియమంగల, నియమబద్దంగల


ఇతర భాషల్లోకి అనువాదం :

नियमों से बँधा हुआ।

उसका हर काम नियमित रूप से चलता है।
नियमबद्ध, नियमित, रेगुलर, रेग्युलर, रेग्यूलर

चौपाल