అర్థం : డబ్బు ఇచ్చి వస్తువును తీసుకోవటం
ఉదాహరణ :
నేను దుకాణం నుంచి ఒక కుర్తా కొన్నాను.
పర్యాయపదాలు : క్రయించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కర్చుచేసే పని
ఉదాహరణ :
చాలా సామాన్లు కొనడానికి వెళ్ళాడు
ఇతర భాషల్లోకి అనువాదం :