అర్థం : వస్తువుని డబ్బుతో సొంతం చేసుకొనే పని.
ఉదాహరణ :
రెండు చొక్కాలను కొనడం వలన ఒక చొక్కా ఉచితంగా లభిస్తుంది.
పర్యాయపదాలు : కొనుగోలు చేయటం, విక్రయించడం
ఇతర భాషల్లోకి అనువాదం :
Searching for or buying goods or services.
Went shopping for a reliable plumber.