పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కూలీ అనే పదం యొక్క అర్థం.

కూలీ   నామవాచకం

అర్థం : పనిచేసిన తర్వాత ఇచ్చే డబ్బు

ఉదాహరణ : కార్మికులు బావులు తవ్వినందుకు కూలీ ఐదు వందల రూపాయలు డిమాండు చేశారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

खोदने की मजदूरी।

मजदूर कुएँ की खुदाई पाँच सौ माँग रहे हैं।
खुदाई, खोदाई

Something that remunerates.

Wages were paid by check.
He wasted his pay on drink.
They saved a quarter of all their earnings.
earnings, pay, remuneration, salary, wage

అర్థం : రైల్వేస్టేషనులో ప్రయాణీకుల సామాను దించి మోసుకెళ్ళే వాహనాలపై వుంచే శ్రామికుడు

ఉదాహరణ : రైలు ఆగిన వెంటనే కూలీ భోగీ పక్కకు పరిగెత్తాడు.

పర్యాయపదాలు : రైల్వేకూలీ


ఇతర భాషల్లోకి అనువాదం :

वह मजदूर जो स्टेशन पर यात्रियों का सामान वाहन में चढ़ाने या उतारने का काम करता है।

रेलगाड़ी के रुकते ही कुली डिब्बों की ओर दौड़े।
क़ुली, कुली

A person employed to carry luggage and supplies.

porter

అర్థం : మూటలు మోసేవాడు

ఉదాహరణ : మండీలో కూలీ వాళ్లు హర్తాళ్ చేస్తున్నారు.

పర్యాయపదాలు : కూలీవాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

बोझा ढोनेवाला मज़दूर।

मंडी में हमालों ने हड़ताल कर दी है।
हमाल, हम्माल

అర్థం : పొలంలో పంటను కోసే కూలీ

ఉదాహరణ : ఒక ఎకరంలోని పంటను కోయడానికి పదిమంది వ్యవసాయ కూలీలు అవసరమవుతాయి.

పర్యాయపదాలు : వ్యవసాయకూలీ


ఇతర భాషల్లోకి అనువాదం :

खेत की फसल काटनेवाला मजदूर।

एक एकड़ की फसल काटने के लिए दस कपटे लगे हुए हैं।
कपटा, कुतवार, लावा

అర్థం : వదిని దాటించడానికి లభించేది

ఉదాహరణ : పడవ సరంగు పడవ దాటించినందుకు గాను కిరాయి తీసుకుంటున్నాడు.

పర్యాయపదాలు : కిరాయి


ఇతర భాషల్లోకి అనువాదం :

नाव के माध्यम से नदी पार करने का भाड़ा या शुल्क।

केवट लोगों से उतराई ले रहा है।
रमेश केवट को आतर देना भूल गया था।
आतर, आतार, उतराई, तारिक, नदीदोह

Something that remunerates.

Wages were paid by check.
He wasted his pay on drink.
They saved a quarter of all their earnings.
earnings, pay, remuneration, salary, wage

चौपाल