అర్థం : ఆశీనులయ్యే స్థలం
ఉదాహరణ :
కూర్చొనే స్థలంలో కిక్కిరిసి నిండుగా ఉన్నారు.
పర్యాయపదాలు : కూర్చుండుచోటు
ఇతర భాషల్లోకి అనువాదం :
A room in a private house or establishment where people can sit and talk and relax.
front room, living room, living-room, parlor, parlour, sitting room