అర్థం : డబ్బును ఖర్చు చేయకుండా ఒకచోట ఎత్తిపెట్టడం
ఉదాహరణ :
బ్యాంకులో జమచేసిన డబ్బుకు వచ్చిన వడ్డీతో ఇంటి ఖర్చులు నడుస్తున్నాయి.
పర్యాయపదాలు : జమాచేసిన, దాచిపెట్టిన
ఇతర భాషల్లోకి అనువాదం :
सुरक्षा के लिए किसी के पास अमानत रूप में रखा हुआ।
बैंक में जमा धन के ब्याज से ही घर का खर्च चल जाता है।అర్థం : భవిష్య అవసరాలకై ధనాన్ని పెట్టడం
ఉదాహరణ :
అతడు పెద్ద పని కొరకై కూడబెట్టి శిభిరాన్ని కడుతున్నాడు
పర్యాయపదాలు : దాచిపెట్టిన
ఇతర భాషల్లోకి అనువాదం :